మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.పుణే – నాసిక్ జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది.
హైవేపై కారు ఢీకొని ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బాధితులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.