రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో దారుణ ఘటన జరిగింది.ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
మహాత్మాగాంధీ వర్సిటీలో నవీన్, హరి అనే యువకులు చదువుతున్నారు.వీరిద్దరూ ఒకే యువతిని ప్రేమించడంతో వివాదం మొదలైంది.
ఇది కాస్తా తీవ్రరూపం దాల్చడంతో నవీన్ హత్యకు గురైయ్యాడు.తన ప్రేమకు అడ్డు తొలగించుకోవాలని భావించిన హరి పక్కా ప్లాన్ తో నవీన్ ఈనెల 17న పార్టీ చేసుకుందామని రమ్మని చెప్పిన హత్య చేశాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.