ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.
సాయంత్రం ఉప రాష్ట్రపతితో గవర్నర్ అబ్దుల్ నజీర్ భేటీ కానున్నారు.రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది.ఆ తర్వాత రేపు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి.