మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.వైద్యులు ప్రీతి కోలుకుంటోందని అంటున్నారు.

 Medico Is Worried About Preethi's Health Condition-TeluguStop.com

అలా ఏమీ కనిపించడం లేదని తండ్రి నరేందర్ వాపోయారు.హార్ట్ ఫంక్షన్ సరిగా లేదని చెప్పారు.

ప్రీతి ఆరోగ్యం మెరుగు పడుతుందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.అంతేకాకుండా ప్రీతి ఘటనపై స్పెషల్ కమిటీ వేయాలని బంధువులు కోరుతున్నారు.

ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube