మాజీ మిస్ వరల్డ్ సుష్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారని తెలుస్తోంది.వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా… వైద్యులు ఆమెకు యాంజియోప్లాస్టీ చేశారని సమాచారం.
అయితే రెండు రోజుల క్రితం సుష్మితా సేన్ గురికాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ప్రస్తుతం కోలుకుంటున్నానంటూ సుష్మితా సేన్ ఇన్ స్టా వేదికగా వెల్లడించారు.