మందుబాబుల‌కు పండ‌గ‌...అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

నల్లగొండ జిల్లా:మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది.రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది.

 A Festival For Drug Addicts Wines Are Open Till Midnight , Drug Addicts , Excis-TeluguStop.com

ఇటు తెలంగాణ‌,అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.ఇవాళ‌,రేపు రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని తెలిపింది.

బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ.దీంతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు పండుగ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube