సూర్యాపేట జిల్లా:జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం( Dr.Kotachalam ) సోమవారం నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని,8 నుంచి 22 వారాల గర్భిణీ స్త్రీలను స్కానింగ్ సెంటర్( Scanning Center ) కు తీసుక పోవాలని,ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలని ఆదేశించారు.కంటి వెలుగు కార్యక్రమంలో రోజుకు 120 మందికి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
Latest Suryapet News