కృష్ణాజిల్లా గుడివాడ:ఈనెల 19వ తేదీ గుడివాడ టిడ్కో ఫ్లాట్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసీల రఘురాం.
పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ జాషువా…ఎమ్మెల్సీ రఘురాం, అధికార బృందానికి లేఅవుట్ మొత్తం తిప్పి చూపించిన మాజీమంత్రి కొడాలి నాని.కొడాలి నాని కామెంట్స్.
ఈనెల 19న గుడివాడ, 22న మచిలీపట్నంలో సీఎం జగన్ పర్యటిస్తారు.
వాతావరణం అనుకూలిస్తే సీఎం పర్యటన అవంతరాలు లేకుండా నిర్వహిస్తాం…టిడిపి హయంలో నామమాత్రంగా 12వందల ఫ్లాట్ల నిర్మాణం…వైసిపి పాలనలో 9వేల ఫ్లాట్ల నిర్మాణం పూర్తి.9వందల కోట్లతో పూర్తిస్థాయి మౌలిక వసతులతో టిడ్కో లేఅవుట్ అభివృద్ధి.లబ్ధిదారుల తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కొడాలి నాని.
సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో గుడివాడ ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేసిన కొడాలి నాని.