ప్రేయర్ డే పోస్టర్ ఆవిష్కరించిన క్రిస్టియన్ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావు....!

జిల్లా కేంద్రంలోని డబ్ల్యూఎంఈ చర్చ్ సూర్యాపేట నందు బిషప్ డా.దుర్గం ప్రభాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేయగా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ(సీసీటీ) ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 12 గురువారం 2023 న,ఎల్బీ స్టేడియం, హైదరాబాద్ నందు భారతదేశ తెలంగాణ రాష్ట్ర ప్రార్ధన దినోత్సవం ఏర్పాటు చేయడమైనది.

 Christian Mlc Rajeshwar Rao Launches Prayer Day Poster,christian Mlc,rajeshwar R-TeluguStop.com

ఆ యొక్క మిట్టింగ్ పోస్టర్స్ ను బిషప్ సిహెచ్.సల్మాన్ రాజు మన్నా చర్చ్ సూర్యాపేట ప్రార్ధించగా,డి.

రాజేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ ఎమ్మెల్సీ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి రెవ.డా.జాన్ మార్క్,రెవ.డా.బాబురావు,బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,పాస్టర్ మిట్టగడపల అజార్య,దారావత్ లాజర్ నాయక్,పాస్టర్ డి.బాలాజీ నాయక్,మీసాల ప్రభుదాసు,రెవ.డి.బాలాజీ నాయక్,రెవ.బొక్క ఏలీయా రాజు,రెవ.

డా.జేమ్స్,రెవ.డా.పి.మార్క్, రెవ.డా.మీసా దేవసహాయం,పాస్టర్ సుందర్ రావు,వి.మత్తయి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube