కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె కరపత్రాల ఆవిష్కరణ

ఈ నెల 28,29 తేదీలలో జరుపతలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సూర్యాపేట పట్టణంలోని ఐఎన్టియుసి మెడికల్ యూనియన్ కార్యాలయంలో సమ్మె కరపత్రాలను రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిరావు,ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి,సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు,టిఎన్టియుసి నాయకులు జానకి రామాచారి,ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షులు రెబల్ శ్రీనివాస్,ఆలేటి మాణిక్యం,బెల్లంకొండ గురవయ్య, గుంటిక కరుణకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 Launch Of Nationwide Strike Leaflets By Trade Unions-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube