కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె కరపత్రాల ఆవిష్కరణ

ఈ నెల 28,29 తేదీలలో జరుపతలపెట్టిన దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సూర్యాపేట పట్టణంలోని ఐఎన్టియుసి మెడికల్ యూనియన్ కార్యాలయంలో సమ్మె కరపత్రాలను రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరిరావు,ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి,సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు,టిఎన్టియుసి నాయకులు జానకి రామాచారి,ఐఎన్టియుసి పట్టణ అధ్యక్షులు రెబల్ శ్రీనివాస్,ఆలేటి మాణిక్యం,బెల్లంకొండ గురవయ్య, గుంటిక కరుణకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వాలంటీర్ వ్యవస్థపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!