కలెక్టర్ ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియామకమైన లావణ్య శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ని కమిషనర్ కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

 Sirisilla Municipal Commissioner Who Met The Collector, Sirisilla Municipal Comm-TeluguStop.com

లావణ్య హైదరాబాద్ జీహెచ్ఎంసీ(అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్) నుంచి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా రాగా, ఇక్కడి కమిషనర్ ఆయాజ్ జమ్మికుంటకు వెళ్ళిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube