టెంపుల్ సహాయ కమిషనర్ కు గ్రామస్తుడు ఫిర్యాదు

రాజన్న సిరిసిల్ల జిల్లా: దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ సహాయ కమిషనర్ కు చందుర్తి మండలం నర్సింగపూర్ శ్రీ మోహినికుంట మల్లికార్జున స్వామి దేవస్థానం కు ఒక భక్తుడు మొక్కుగా సమర్పించిన ఆవు, లేగ దూడను ఇవ్వడం జరిగింది.ఆలయ పూజారి, ఒగ్గు కళాకారులు కలిసి గ్రామ కమిటీ గాని ఎవరికీ తెలియజేయకుండా కటిక వాళ్లకు కోతకు దేవస్థానానికి ఇచ్చినటువంటి

 Villager's Complaint To Temple Assistant Commissioner, Villager's Complaint ,tem-TeluguStop.com

ఆవు, దూడను అమ్మడం జరిగింది.

ఆలయంలో వస్తున్న ఆదాయాన్ని కూడా తన సొంత లాభాల కోసం వాడుతున్నాడని కమిషనర్ కి విన్నవించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్ సభ్యులు కాసారపు శ్రీనివాస్,పెరుక గంగరాజు చింతకుంట గంగాధర్, ఇల్లంతకుంట గణేష్,కొత్త ఎలారెడ్డి, సంపూనూరి దశరథం ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube