బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి.
నోరా ఫతేహి డాన్స్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా విపరీతమైన అభిమానులు ఉన్నారు.ఇకపోతే నోరా ఫతేహి తెలుగులో టెంపర్ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే ఐటమ్ సాంగ్ కి చిందులు వేసిన విషయం తెలిసిందే.
తరువాత బాహుబలిలో చిత్రంలో మనోహారి పాటతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది.అలాగే హిందీలో దిల్బర్ సాంగ్ కు ఒక ఊపు ఊపేసింది.
కాకా ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.ఈమెకు ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.దీంతో నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ చేసినా కూడా క్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఆమె సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.
తనపై నెగెటివ్ గా కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.ఇక హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి రెండవ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండి తాజాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె వైట్ కలర్ డ్రెస్ ను ధరించి జిగేల్ జిగేల్ మనిపిస్తోంది.ఆ డ్రెస్ లో ఆమె అందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా బ్యాక్ ని చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది.
బ్యాక్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.