అమెరికాలో తెలుగు టెకీ మృతి..       2018-07-02   04:37:22  IST  Bhanu C

ఈ మధ్యకాలలో అమెరికాలొఅ భారతీయుల మరణాలు మరింతగా పెరిగిపోతున్నాయి..ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గడిచిన మూడు నెలల కాలంలో దాదాపు నాలుగు నుంచీ ఐదుగురు తెలుగు ఎన్నారైలు మృతి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోంది..అయితే మృతి చేసిన వారు అందరూ కూడా ప్రమాదవశాత్తు మరణించిన వారే కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే తాజాగా మరొక తెలుగు టెకీ ప్రమాదవశాత్తు ప్రాణాలని కోల్పోయిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.. కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామనికి చెందిన నాగర్జున అమెరికాలో ప్రాణాలు విడిచారు..సరదాగా గడపాలని విహార యాత్రకి మిత్రులతో వెళ్ళిన నాగార్జున అనుకోకుండా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఓ జలపాతంలో పది మృతి చెందాడు..అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయయమ తెలియరాకపోయినా అనుకోకునడా జరిన ఘటనకి అక్కడ ఉన్న వారు అందరూ షాక్ కి గురయ్యారు..

అయితే అందరూ తేరుకునే గానే నాగార్జున మునిగిపోయాడని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు..నాగార్జున త్వరలో ఏపీ కి వెళ్ళాలని అనుకున్నాడని ఈలోగానే ఇంతటి ఘోరం జరిగిందని స్నేహితులు తెలుపుతున్నారు.. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.