పదిమంది మహిళా ఆటో డ్రైవర్ల రుణాలు తీర్చిన లారెన్స్.. గ్రేట్ హీరో అంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) రూట్ సపరేట్ అనే సంగతి తెలిసిందే.పదిమంది మహిళా ఆటో డ్రైవర్ల( Women Auto Drivers ) రుణాలు తీర్చి రాఘవ లారెన్స్ వార్తల్లో నిలిచారు.

 Raghava Lawrence Help To Lady Auto Drivers Details, Raghava Lawrence, Raghava La-TeluguStop.com

లారెన్స్ గ్రేట్ హీరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.రాఘవ లారెన్స్ గ్రేట్ హీరో అని అతనిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫైనాన్స్ క్లియర్ చేయకపోవడం వల్ల పది మంది మహిళా డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాఘవ లారెన్స్ అండగా నిలిచారు.మహిళా ఆటో డ్రైవర్ల కోసం ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్న వ్యక్తి లారెన్స్ మాత్రమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాఘవ లారెన్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

రాఘవ లారెన్స్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులను మరింత గెలుచుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.రాఘవ లారెన్స్ వయస్సు 47 సంవత్సరాలు కాగా హర్రర్ కామెడీ సినిమాల( Horror Comedy Movies ) ద్వారా సత్తా చాటుతున్నారు.రాఘవ లారెన్స్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

రాఘవ లారెన్స్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రాఘవ లారెన్స్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.రాఘవ లారెన్స్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.రాఘవ లారెన్స్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.రాఘవ లారెన్స్ నువ్వు దేవుడివి సామీ అంటూ నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాఘవ లారెన్స్ పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.

రాఘవ లారెన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో బిజీ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube