తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే7, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.48

 Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 7 Tuesday 2024, Daily Astrolo-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.39

రాహుకాలం: సా.3.00 ల4.30

అమృత ఘడియలు: ఉ 9.15 ల10.00

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా10.46 ల11.36

మేషం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది.మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది.వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అనుకుంటారు.

వృషభం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.నూతన పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి.

మిథునం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి.ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.మీరంటే గుట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.

కర్కాటకం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు.నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు.

సింహం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి.నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి.

కన్య:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి.చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది.

తుల:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన వివాదాలు కలుగుతాయి.

స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.నూతన రుణాలు చేయకపోవడం మంచిది.నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

వృశ్చికం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు.ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

ధనుస్సు:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు నూతన గృహ వాహన యోగం ఉన్నది.నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు.వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మకరం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి.సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి.అన్నివైపుల నుండి అదాయం అందుతుంది

కుంభం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి.కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు.చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు.దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం:

Telugu Astrology, Astrologytelugu, Panchangam, Tuesday, Rasi Phalalu-Telugu Raas

ఈరోజు వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి.దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube