క్యారెక్టర్ ఆర్టిస్టు లుగా మారనున్న సీనియర్ నటీనటులు వీళ్లే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది ఫేడౌట్ ఆర్టిస్టులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా( Character Artists ) మరోసారి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తమ లక్కును పరీక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

 These Are The Senior Actors Who Will Become Character Artists Details, Senior Ac-TeluguStop.com

ఇక ఇప్పుడు మరి కొంతమంది సీనియర్ నటులు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Telugu Character, Gajala, Rohit, Jagapathi Babu, Senior Actors, Senior Rohit, Si

అందులో ముఖ్యంగా ఒకప్పుడు స్టార్ హీరో అయిన రోహిత్( Hero Rohit ) ఒక పెద్ద హీరో సినిమాలో ఒక మంచి పాత్రలో నటిస్తున్నాడు.ఇక తనతో పాటుగా ఒకప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న గజాలా( Gajala ) కూడా ఇప్పుడు మళ్లీ కారెక్టర్ ఆర్టిస్టు గా రీఎంట్రి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళతో పాటుగా మరి కొంతమంది నటీనటులు కూడా సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు.

 These Are The Senior Actors Who Will Become Character Artists Details, Senior Ac-TeluguStop.com

మరి వీళ్ళు ఎంతవరకు రాణిస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే రీ ఎంట్రి ఇచ్చిన జగపతిబాబు, శివాజీ లాంటి నటులు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా బాగా రాణిస్తున్నారు.

అలాగే శ్రీకాంత్( Srikanth ) లాంటి నటుడు కూడా విలక్షణమైన నటుడిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

Telugu Character, Gajala, Rohit, Jagapathi Babu, Senior Actors, Senior Rohit, Si

ఏ క్యారెక్టర్ లో అయిన నటించే స్టామినాని అయితే ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది…నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంది నటులు ఉన్నారు.ఇక వాళ్లంతా రీ ఎంట్రీ ఇచ్చినట్టైతే క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం మనం పరభాష యాక్టర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమైతే లేదనే చెప్పాలి.ఒకంతుకు జగపతిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన మేకర్స్ చాలామంది పర భాష నటులను తీసుకోవడం మానేశారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube