వైరల్: బాబోయ్ పులి కాని పులి.. పట్టపగలు నడిరోడ్డుపై పరిగెడుతూ..

ప్రపంచంలో ఏ విషయం జరిగిన సోషల్ మీడియా ద్వారా ఆ విషయం కొద్ది నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది.అందులో ఏదైనా బాగుంది అనిపిస్తే మాత్రం వెంటనే ఆ వీడియోలు తెగ వైరల్ గా మారుతుంటాయి.

 Viral Baboy Is Not A Tiger But A Tiger Running On The Road In Broad Daylight, Ti-TeluguStop.com

వాటిని మనం ఉన్నచోటి నుండే సులువుగా తెలుసుకుంటున్నాం.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది.

ఇకపోతే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జంతువులకు( animals ) సంబంధించిన అనేక ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.తాజాగా మరో ఆసక్తికర ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారంది.

Telugu Cctv, Road, Tiger, Baboytiger, Latest-Latest News - Telugu

ఇక ఈ వైరల్ ఫోటోలో ఓ వింత జంతువులాగా మనకు కనబడుతుంది.చూడడానికి అచ్చం పులిలా( tiger ) కనబడుతున్న కానీ అది పులి కాదు.అదేదో జంతువును చూస్తే మాత్రం వింత జంతువుగా కనబడుతుంది.ఈ సంఘటన పాండిచ్చేరి ( Pondicherry )ప్రాంతంలో సంభవించింది.మొదట ఆ వింత జంతువును చూసిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు.మొదటగా ఇద్దరు వ్యక్తులు బండిపై వెళ్తున్న సమయంలో ఆ జంతువును చూసి పులి అని భయపడ్డారు.

దీనికి కారణం ఈ మధ్యకాలంలో ఎక్కడపడితే అక్కడ పులులు, సింహాలు రోడ్లపైకి వచ్చేసి ప్రజలని భయభ్రాంతులకు లోను చేస్తున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అయ్యి దానిని చూడగానే పరుగులు పెట్టారు.

Telugu Cctv, Road, Tiger, Baboytiger, Latest-Latest News - Telugu

ఇకపోతే ఈ విషయం చివరికి పోలీసుల వరకు చేరడంతో.ఆ ప్రాంతంలోని సీసీటీవీ పోటేజిని పరిశీలించి అసలు విషయాన్ని వారు కనిపెట్టారు.పోలీసులు చెప్పిన అసలు విషయం ఏమిటంటే.

ఆ వింత జంతువు పులి కాదని కేవలం కుక్క మాత్రమే అని తేల్చారు.పులిలా ఓ కుక్కను తయారుచేసి కొందరు పోకిరిలు రోడ్డుపైకి పంపించినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

నారింజ, నలుపు రంగు చారలు అచ్చం పులిలా కనబడించే విధంగా కుక్కను తయారుచేసి రోడ్డుపై వెళ్లడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.దీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube