సంతానం కోసం ఎదురు చూసే దంపతులు .. పడకగదిలో ఈ మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు.ఇంట్లో ప్రతి వస్తువును వాస్తు ప్రకారమే జాగ్రత్తగా అమర్చుకుంటూ ఉంటారు.

 Couples Who Are Waiting For A Child These Changes Must Be Made In The Bedroom Fo-TeluguStop.com

దీని వల్ల వైవాహిక జీవితం కూడా బాగుంటుంది అని ప్రజలు నమ్ముతారు.అలాగే భార్యా భర్తల దాంపత్యంలో గొడావలు లేకుండా ఉండాలంటే మనం కొన్ని చిట్కాలను కచ్చితంగా పాటించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే భార్యాభర్తల( husband , wife ) మధ్య సఖ్యత చేకూరడానికి వాస్తు ప్రకారం కొన్ని పద్ధతులను పాటించాలి.

Telugu Bedroom, Vastu, Vastu Tips-Telugu Bhakthi

ఇంట్లో ప్రతి రోజు గొడవలు జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు.వాస్తు ప్రకారం దంపతులు పడకగదిలో వాయువ్య లేదా నైరుతి దిశలో నిద్రపోతే మంచి ఫలితం లభిస్తుంది.వెలుతురు నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్( Electronic gadgets ) వంటివి నిద్రించే సమయంలో ఉపయోగించకూడదు.మనం నిద్రపోయే దిశ కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి.

తల దక్షిణం వైపు కాళ్లు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవడం ఎంత మంచిది.

Telugu Bedroom, Vastu, Vastu Tips-Telugu Bhakthi

ఇంటికి యజమాని అయితే పడకగది నైరుతి దిశలోనే ఉంచుకోవాలి.ఉమ్మడి కుటుంబంలోని వారైతే వాయువ్య దిశలో ఉంచుకోవడం మంచిది.ఇలా పడకగది( bedroom ) విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి.

ఇలా చెయ్యడం వల్ల వాస్తు ప్రకారం చూసుకుంటే మనకు మంచి శుభాలు కలుగుతాయి.లేదంటే ఎన్నో కష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది.ఇంకా చెప్పాలంటే ఈశాన్యం వైపు పడక గది అస్సలు ఉండకూడదు.అలా చేస్తే మనకు అరిష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఈశాన్య దిశలో బరువు ఉంటే మనకు కష్టాలు రావడం సహజం.సంతానం కోసం ఎదురుచూసే భార్యాభర్తలు పడకగది ఆగ్నేయం వైపు ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఇలా పడకగది విషయంలో ఎన్నో పరిహారాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పక్కా వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube