యూపీలో అమానుషం.. కబడ్డీ ప్లేయర్స్‎కు టాయ్‎లెట్‎లో భోజనం పంపిణీ

ఉత్తరప్రదేశ్‎లో అమానుష ఘటన జరిగింది.కబడ్డీ ప్లేయర్స్‎కు టాయ్‎లెట్‎లో భోజనం పంపిణీ చేశారు అధికారులు.

 Inhumanity In Up.. Distribution Of Food In Toilet To Kabaddi Players-TeluguStop.com

షహరాన్‎పూర్‎లో అండర్ -17 కబడ్డీ పోటీలకు వచ్చిన క్రీడాకారులకు టాయ్‎లెట్‎లో భోజనం వండి అక్కడే పంపిణీ చేవారు.ఈ నేపథ్యంలో కబడ్డీ ప్లేయర్స్‎ను అవమానించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

దీనిపై స్పందించిన సర్కార్.జిల్లా క్రీడాధికారిని సస్పెండ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube