నల్లగొండ జిల్లా:ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి నల్లగొండ( Nalgonda )లో మరో షాక్ తగలనుందా అంటే అవుననే సమాధానమే వస్తోంది.నిన్నటి వరకు నల్లగొండ ఎంపి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి( Tera Chinnapareddy ) త్వరలోనే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారని టాక్ నడుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్( MLC Kavitha arrest ),తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్( BRS) దూరంగా ఉండాలని తేరా చిన్నపరెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి.