వార్ లో ఎన్టీఆర్ జాయిన్‌ అయ్యేది ఎప్పుడు భయ్యా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో ‘దేవర’ సినిమా( Devara Movie ) రూపొందుతున్న విషయం తెల్సిందే.హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

 When Will Ntr Joins With War 2 Movie Team , War 2 Movie, Ntr, Saif Ali Khan , D-TeluguStop.com

బాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ ( Saif Ali Khan )కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెల్సిందే.హీరో గా ఎన్టీఆర్‌ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

కొన్ని కారణాల వల్ల దాదాపుగా ఏడాది పాటు ఆలస్యం అయిన నేపథ్యం లో కాస్త మొదట అనుమానాలు ఉన్నాయి.

Telugu Bollywood, Devara, Hrithik Roshan, Janhvi Kapoor, Saif Ali Khan, Telugu,

కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా వార్‌ 2 అనే విషయం తెల్సిందే.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమా లో ఎన్టీఆర్‌ విలన్‌ గా నటించబోతున్నాడు అనేది టాక్‌.

ఆ విషయం లో ఎన్టీఆర్‌ గురించి ఎలాంటి స్పష్టత రాలేదు.భారీ ఎత్తున అంచనాలున్న వార్ 2 సినిమా ను హాలీవుడ్‌ రేంజ్ లో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వార్‌ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్‌ యాక్షన్ చిత్రంగా నిలిచింది.,/br>

Telugu Bollywood, Devara, Hrithik Roshan, Janhvi Kapoor, Saif Ali Khan, Telugu,

అందుకే ఇప్పటికి కూడా ఆ సినిమా ను యాక్షన్‌ లో బీట్ చేయగలిగిన సత్తా ఏ ఒక్కరికి కూడా లేదు.అందుకే వార్ 2 సినిమా లో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు అంటే అంచనాలు ఆసక్తి విపరీతంగా పెరిగింది.అందుకే వార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా… ఎన్టీఆర్ ( NTR )షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్‌ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ జాయిన్‌ అయిన మొదటి షెడ్యూల్‌ లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఎన్టీఆర్‌ ఇప్పటి నుండే ఆ యాక్షన్‌ సన్నివేశాల కోసం కసరత్తులు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube