వార్ లో ఎన్టీఆర్ జాయిన్‌ అయ్యేది ఎప్పుడు భయ్యా?

వార్ లో ఎన్టీఆర్ జాయిన్‌ అయ్యేది ఎప్పుడు భయ్యా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో 'దేవర' సినిమా( Devara Movie ) రూపొందుతున్న విషయం తెల్సిందే.

వార్ లో ఎన్టీఆర్ జాయిన్‌ అయ్యేది ఎప్పుడు భయ్యా?

హీరోయిన్‌ గా జాన్వీ కపూర్ నటిస్తోంది.బాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరో సైఫ్ అలీ ఖాన్‌ ( Saif Ali Khan )కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెల్సిందే.

వార్ లో ఎన్టీఆర్ జాయిన్‌ అయ్యేది ఎప్పుడు భయ్యా?

హీరో గా ఎన్టీఆర్‌ ఈ సినిమా తో మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు.

కొన్ని కారణాల వల్ల దాదాపుగా ఏడాది పాటు ఆలస్యం అయిన నేపథ్యం లో కాస్త మొదట అనుమానాలు ఉన్నాయి.

"""/" / కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా వార్‌ 2 అనే విషయం తెల్సిందే.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 సినిమా లో ఎన్టీఆర్‌ విలన్‌ గా నటించబోతున్నాడు అనేది టాక్‌.

ఆ విషయం లో ఎన్టీఆర్‌ గురించి ఎలాంటి స్పష్టత రాలేదు.భారీ ఎత్తున అంచనాలున్న వార్ 2 సినిమా ను హాలీవుడ్‌ రేంజ్ లో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

వార్‌ సినిమా బాలీవుడ్ లో బిగ్గెస్ట్‌ యాక్షన్ చిత్రంగా నిలిచింది.,/br> """/" / అందుకే ఇప్పటికి కూడా ఆ సినిమా ను యాక్షన్‌ లో బీట్ చేయగలిగిన సత్తా ఏ ఒక్కరికి కూడా లేదు.

అందుకే వార్ 2 సినిమా లో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు అంటే అంచనాలు ఆసక్తి విపరీతంగా పెరిగింది.

అందుకే వార్ 2 సినిమా ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా.ఎన్టీఆర్ ( NTR )షూట్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్‌ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది.

అయితే ఎన్టీఆర్‌ మాత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ జాయిన్‌ అయిన మొదటి షెడ్యూల్‌ లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ ఇప్పటి నుండే ఆ యాక్షన్‌ సన్నివేశాల కోసం కసరత్తులు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

దేవుడా, ఒక్క కాలు జీన్స్ ప్యాంటుకి రూ.38 వేలా? ఇదేం పిచ్చి ఫ్యాషన్ రా బాబోయ్..