విద్యాబుద్ధులు నేర్పిన గురువు కు విద్యార్థుల చేయూత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు కు పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించి పలువురి కి ఆదర్శంగా నిలిచారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సోషల్ లెక్చరర్ గా విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆకులు వేణు ( venu )తల్లి పక్షవాతం వ్యాధి సోకి గత సంవత్సర కాలంగా మంచం పట్టింది.

 Students Help The Teacher Who Taught Education , Education, Students, Venu-TeluguStop.com

ఆమెకు సేవ చేసుకోవడానికి వేణు హైదరాబాదులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వదులుకొని ఇల్లు చేరాడు.ఈ విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు బింగి బాబు యాదవ్, దినేష్ గౌడ్, పెంటం రాజశేఖర్, జీడి శ్రవణ్ కుమార్, చిన్న బాలు రాహుల్, బసవపురం కృష్ణ,రాగుల సాయి కిరణ్, సనుగుల సతీష్, తుమ్మనపల్లి రాజేష్, చిట్టి రాజ్ కుమార్, శ్రీరామోజి ప్రవీణ్ లు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వేణు కు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube