ఒకప్పుడు పద్ధతిగా ఉండే వాళ్ళు ఈ మధ్య ఫేమ్ కోసం బాగా దిగజారి పోతున్నారు.మామూలుగా హీరోయిన్లు అంటే వాళ్లకు అవన్నీ అలవాటు అని చెప్పవచ్చు.
కానీ ఈ మధ్య బుల్లితెర సెలబ్రిటీలు, తెలుగు అమ్మాయిలు కూడా అలాగే తయారవుతున్నారు.అయితే మన కళ్ళ ముందు పద్ధతిగా కనిపించిన వాళ్లంతా ఇప్పుడు బాగా మోడ్రన్ బట్టలు వేస్తూ బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు.అందులో ఒకరు యాంకర్ శివ జ్యోతి అని చెప్పవచ్చు.
వి6 ఛానల్ ద్వారా తీన్మార్ సావిత్రిగా పరిచయమైన శివ జ్యోతి.అందులో తన భాష తీరుతో, తన చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంది.దీంతో ఈమెకు తీన్మార్ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం ఏర్పడింది.అయితే ఆ హోదాతో ఈమెకు బిగ్ బాస్ లో కూడా అవకాశం వచ్చింది.ఇక హౌస్ లో ఉన్నంతకాలం కూడా పద్ధతిగానే కనిపించింది.
అందులో బాగా ఎమోషనల్ అవుతూ ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేని కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది.
ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక వి6 వదిలేసి మరో ఛానల్ లో అడుగు పెట్టింది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా మారింది. అంతకుముందు సోషల్ మీడియాలో అంతగా కనిపించేది కాదు శివ జ్యోతి.కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిందో అప్పటినుండి సోషల్ మీడియాలో బాగా బిజీగా మారింది.యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని అందులో బాగా వీడియోస్ షేర్ చేస్తుంది.
అయితే ఈమధ్య తను గ్లామర్ షో చేయడం కూడా మొదలుపెట్టింది.మరి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి వారిలాగా తయారయింది.నిజానికి ఈమె తెలంగాణకు చెందిన అచ్చమైన తెలుగు అమ్మాయి.చెప్పాలంటే పద్ధతిగా ఉండాల్సిన అమ్మాయి అని అర్థం.కానీ ఈ మధ్య ఈమె కూడా గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.
చాలాసార్లు ఈమె వేసుకున్న దుస్తుల పట్ల ఈమెకు ట్రోల్స్ కూడా వచ్చాయి.చాలా మారిపోయావు.ఒకప్పుడు చాలా పద్ధతిగా ఉండే దానివి అంటూ చాలామంది కామెంట్లు కూడా పెట్టారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా అలాగే తయారయ్యింది శివ జ్యోతి.ఇక తాజాగా మరికొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో కూడా షార్ట్ డ్రెస్ లో కనిపించింది.
ఈసారి తన థైస్ అందాలు కూడా బయటపడ్డాయి.
దీంతో ఈ ఫోటోని చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.
మొత్తం మారిపోయినావు కదా.అవసరమా నీకు ఈ గెటప్ అంటూ మరోసారి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.ఇక మరో నెటిజన్.బీడీలు చుట్టుకొనే అక్క తొడలు చూపించే రేంజ్ కు వెళ్ళిపోయింది.కలికాలం అంటూ కామెంట్ చేయగా ప్రస్తుతం ఆ కామెంట్ కూడా బాగా వైరల్ అవుతుంది.