పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో( Tanuku ) హై టెన్షన్ వాతావరణం నెలకొంది.నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

 There Is Intense Tension In Tanuku Of West Godavari District Details, Intense Te-TeluguStop.com

మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswara Rao ) నామినేషన్ వేసేందుకు వెళ్లిన సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య వివాదం చెలరేగింది.

మంత్రి కారుమూరి వెళ్లిన సమయంలోనే టీడీపీ అభ్యర్థి కూడా నామినేషన్ వేసేందుకు రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ క్రమంలో ఇరు పార్టీల వర్గీయుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube