సాయంత్రం భీమవరంలో పవన్ కల్యాణ్ సభ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.ఈ మేరకు యాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం భీమవరంలో సభ జరగనుంది.

 Pawan Kalyan Sabha At Bhimavaram In The Evening-TeluguStop.com

భీమవరం సభలో కీలక విషయాలు చెబుతానని జనసేనాని ఇదివరకే ప్రకటించారు.ఈ నేపథ్ంయలో పవన్ సభపై జన సైనికులు భారీ అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

అయితే భీమవరంలోనే పవన్ పోటీ చేస్తారంటూ పొలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా సభా వేదికగా అధికార పార్టీ వైసీపీపై మరోసారి విమర్శలు చేసే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే జనసేన తదుపరి షెడ్యూల్ ను కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.దాదాపు పది నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగగా భీమవరం సభ తర్వాత స్వల్ప విరామం ఇవ్వనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube