అమరావతి: చంద్రబాబు, పవన్ భేటీ పై మంత్రి కారుమురి రియాక్షన్.చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక కొత్త ఏమీ కాదు.
ఇద్దరూ ఎప్పటినుంచో కలిసే ఉన్నారు.రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి వీళ్లకు అవసరం లేదు.
రాజకీయ ప్రయోజనాలు రాజకీయ లబ్ధి వీళ్ళకి ముఖ్యం.పేద ప్రజల ప్రాణాల కంటే చంద్రబాబే పవన్ కళ్యాణ్ కు ముఖ్యం.పుష్కరాల్లో 30 మంది చనిపోతే మాట్లాడలేదు.ఇటీవలే 11 మంది చనిపోతే నోరెత్తలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఏపీ పై కుట్ర చేస్తున్నారు.