ఉత్తర్వులను అతిక్రమించి డీజే పెడితే సీజ్ చేస్తాం: పట్టణ సిఐ రాము

సూర్యాపేట జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వివాహాలు ఇతర ఏ రకమైన వేడుకల్లోనైనా, ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా డీజేతో శబ్ద కాలుష్యాన్ని చేయకూడదని కోదాడ పట్టణ సిఐ రాము అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో డీజే ఓనర్లు,ఆపరేటర్లకు అవగాహన కల్పించారు.

 If The Order Is Violated And The Dj Is Laid We Will Seize It Town Ci Ramu, Dj ,-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమిస్తే డీజే ఆపరేటర్లపై,వేడుక నిర్వహించే వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకొని,డీజేలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.డీజే ఓనర్లు,ఆపరేటర్లు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube