నేరేడుచర్లలో మళ్లీ కూల్చి వేతలు...!

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ కేంద్రంలోని జాన్ పహాడ్ రోడ్డులో మళ్ళీ ఇళ్ళ కూల్చివేతలు మొదలుపెట్టారు.అభివృద్ధి పనుల్లో భాగంగా జాన్ పహాడ్ రోడ్డుకు నిధులు మంజూరు కావడంతో గత కొంతకాలంగా స్టే ఆర్డర్ తో కూల్చి వేతలు నిలిచిపోయాయి.

 Houses Demolitions In Nereducherla, Houses Demolitions ,nereducherla, Jan Pahad-TeluguStop.com

అభివృద్ధిలో భాగంగా కొందరు స్వచ్ఛందంగా తొలిగించుకున్నా, కొంతమంది వ్యాపారులు సెట్ బ్యాక్ జరిగినప్పటికీ ఇంకా కొంత జరగకపోవడంతో గురువారం తెల్లవారుజామున 50 మంది పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు సిబ్బందితో నాలుగు జేసిబిలు తీసుకువచ్చి తొలగింపు కార్యక్రమాలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube