కోదాడ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి యువకుడు శ్రీకాంత్ (25) మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది.గత మూడు రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన యువకుడికి డాక్టర్ వైద్యం చేశరు.

 A Young Man Died Due To Medical Malpractice At Kodada Private Hospital, Kodad, P-TeluguStop.com

ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన నాలుగు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో వైద్యుని నిర్లక్ష్యం వల్లనే మృతి చెందారని ఆరోపిస్తూ

కుటుంబ సభ్యులు, బంధువుల హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.అనంతరం కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube