గుజరాత్ బీజేపీ శాసన సభాపక్ష సమావేశం

Gujarat BJP Legislative Assembly

గుజరాత్ లో బీజేపీ శాసన సభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో నూతన సీఎంను శాసన సభాపక్షం ఎన్నుకోనుంది.

 Gujarat Bjp Legislative Assembly-TeluguStop.com

ఈ క్రమంలో ఏర్పాటైన సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులు రాజ్ నాథ్, అర్జున్ ముండాతో పాటు యడియూరప్పలు హాజరైయ్యారు.కాగా రెండోసారి కూడా భూపేంద్ర పటేల్ గుజరాత్ సీఎం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఈనెల 12న భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీచీఫ్ సీఆర్ పాటిల్ ఇప్పటికే ప్రకటించారు.అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ గవర్నర్ కు సమాచారం ఇవ్వనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube