తిరుపతిలో విద్యార్థుల అదృశ్యం కలకలం

Disappearance Of Students In Tirupati Creates A Stir

తిరుపతి జిల్లాలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.వీరిలో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతుండగా ఒకరు ఎనిమిదవ తరగతి, మరొకరి ఆరవ తరగతి విద్యార్థిగా తెలుస్తోంది.

 Disappearance Of Students In Tirupati Creates A Stir-TeluguStop.com

నిన్న స్కూల్ కని వెళ్లిన విద్యార్థులు ఇప్పటివరకు తిరిగి రాలేదని సమాచారం.మంగళం జెడ్పీ హైస్కూల్ లో విద్యార్థులు చదువుతున్నారు.

దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పేరెంట్స్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన పిల్లల ఫొటోలను విడుదల చేశారు.

అనంతరం విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube