జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ ఫుట్ బాల్, హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ ఫుట్ బాల్,హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు ఈ రోజు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో ఫుట్ బాల్, రైసింగ్ ఫిట్నెస్ & స్పోర్ట్స్ అకాడమీ అకాడమీలో హ్యాండ్ బాల్ సెలక్షన్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా స్థాయి కి ఎంపిక చేయడం జరిగిందన్నారు.

 District Level Sgf Football Handball Selection Competitions,rajanna Sircilla Dis-TeluguStop.com

ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు రవికుమార్, అనిల్ గౌడ్, సురేష్, భాను, అజయ్, హబ్సిబా, ప్రేమ్ కుమార్, హరికృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube