బెంగళూరు టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పై న్యూజిలాండ్ సంచలన విజయం సొంతం చేసుకుంది.దాదాపు 36 సంవత్సరాల తర్వాత భారత్ గడ్డపై టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ భారత్ గడ్డపై చివరిసారిగా 1988 లో విజయం సొంతం చేసుకోగా.అనంతరం మళ్లీ ఇప్పుడు విజయం సొంతం చేసుకుంది.
బెంగళూరు టెస్ట్ లో భాగంగా న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో టీం ఇండియాను ఓడించింది.న్యూజిలాండ్ విషయంతో మూడు టెస్టుల సిరీస్ లో 1-0 ఆదిత్యంలోకి వెళ్ళింది.
టెస్టులో న్యూజిలాండ్ కు 107 పరుగుల సులువైన విజయ లక్ష్యాన్ని భారత జట్టు నిర్ణయించగా కివీస్ జట్టు 8 వికెట్లతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ రికార్డు విజయం కోసం విల్ యంగ్, రచన రవీంద్ర( Rachin Ravindra ) కీలక పాత్రలు పోషించారు.అలాగే బెంగళూరులోని టీమిండియాను ఓడించిన న్యూజిలాండ్ న్యూజిలాండ్ ఇప్పటి వరకు 59 టెస్టుల తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల ఆధిక్యంలో ఉండగా.వాటిలో దేనిలోనూ ఓటమిని ఎదుర్కోలేదు.ఆ 59 మ్యాచ్‌ల్లో 45 గెలవగా.14 మ్యాచ్ లను డ్రా చేసుకుంది.న్యూజిలాండ్ ఇప్పటి వరకు 59 టెస్టులలో 200 పరుగులు ఆధిక్యంలో ఉన్న.వాటిలో దేనిలోను కూడా ఓటమిని ఎదుర్కోలేదని.59 మ్యాచులలో 45 మ్యాచ్లు గెలిచి 14 మ్యాచ్ లను డ్రా చేసుకుంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో తన టెస్టు కెరీర్‌లో రెండో సెంచరీ, భారత్‌పై తొలి సెంచరీ, విదేశీ గడ్డపై తొలి సెంచరీ సాధించిన రవీంద్ర కీలకపాత్ర పోషించాడు.న్యూజిలాండ్ మొత్తానికి తొలి ఇన్నింగ్స్ లో 356 పరుగుల భారీ ఆధిక్యం పొందింది.ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్( Sarfaraz Khan ) సెంచరీ, రిషబ్ పంత్ 99 పరుగులు చేసిన భారీ టార్గెట్ ఇవ్వడంలో టీమిండియా మాత్రం విఫలం అయ్యింది అనే చెప్పాలి.
దీంతో న్యూజిలాండ్ టీం అద్భుత విజయం సొంతం చేసుకుంది.