రాజన్న సిరిసిల్ల జి(Rajanna Sirisilla )ల్లా కోనరావుపేట మండలం కొండాపురం గ్రామానికి చెందిన మల్యాల నందం తండ్రి రంగయ్య తను సాగు చేస్తున్న భూమిని అధికారులు లక్కుంటూరని వారి ముందే బార్య భర్తలు ఇద్దరు పురుగుల మందు తాగిన సంఘటన కొండాపురం( Kondapuram ) లో చోటుచేసుకొంది.పూర్తి వివరాల కెళితే కొండాపురం గ్రామానికి చెందిన మల్యాల నందం 15, సం,, లుగా జనశక్తి లో పని చేసిన 27సం వయస్సులో పోలీసులు ముందు లొంగీ పోవడం జరిగింది.
అప్పటి ప్రభుత్వం ఇతనికి బ్రతుకు దెరువు కోసం ఎకరం నారా (1 ఒక ఎకరం 20గుంటలు) భూమీ నీ కొండాపురం శివారులో సర్వే నెంబర్ 116ఏ లో 2013 లో అప్పటి ఇవ్వడం జరిగింది.గత 10 సం లుగా ఆ భూమిని తను సాగు చేసుకుంటూ జీవన సాగిస్తూ ఉన్నాడు.
అయితే గత కొన్ని రోజుల క్రితం సర్వేయర్ కుమారు తనకు 50 వేలు ఇవ్వాలని లేదంటే ఇక్కడ భూమి లేదు అన్నట్టు రికార్డ్ రస్తానని బెదిరించడం జరిగినది, పేద కుటుంబం అయిన నందం 50 వేలు ఇవ్వలేనని తను పేద వాన్ని ఇదే భూమి సాగు చేసుకుంటూ ఉన్ననని చెప్పడం జరిగింది…నెల రోజుల తరువాత రెవెన్యూ ఎమ్మార్వో( Revenue MRO ) తో సహా ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇక్కడ నీకు భూమి లేదని ఇక్కడ సాగు చేయవద్దు అని నందంను బెదిరించి జెసిబి తో పొలం కంచే వేసే ప్రయత్నం లో నా భూమి లోకి రావద్దు అంటూ ఒక్కసారి మల్యాల నందం భార్య పద్మ ఇద్దరు పురుగుల మందు తాగడం జరిగినది.పోలీసు సిబ్బంది, స్థానికులు గమనించి.
వారిని సిరిసిల్ల సివిల్ హాస్పిటల్ కి పంపించడం జరిగినది.మల్యాల నందం కు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఉన్నారు….