తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 16, శుక్ర వారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.07

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 16 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.15 ల10.15 సా.4.40 ల6.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.832 ల9.23 మ12.48 ల1:39 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.భవిష్యత్తులో పెట్టుబడుల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు.వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి కలుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.తరచూ మారే మే నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi</divఈరోజు మీరు కుటుంబంలో కొన్ని సమస్యలతో సతమతమవుతారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబంలో కొన్ని సమస్యలతో సతమతమవుతారు.తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తా అంతా మంచి జరుగుతుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీరు సంతానం పడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి.దగ్గర్లో ఉన్న వైద్యం సంప్రదించడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా శుభమే జరుగుతుంది.కొన్ని ఆవాసాలకు దూరంగా ఉండడమే మంచిది.రాజకీయ నాయకులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.

మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలుపెట్టినా చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.తరచూ మారే మి నిర్ణయాలు వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఇరుకు పొరుగు వారితో చాలా సంతోషంగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, September, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube