శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత..

శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, (ఎమ్మెల్సీ నిజామాబాద్) శ్రీ డీఆర్ అనిల్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో సీ.హెచ్ కొండురులో నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన ఆలయంలో ప్రతిష్ఠాపన కార్యక్రమం.(చివరి రోజు) 09-06-2022, గురువారం ఉదయం: 6.00 నుండి 12.30 వరకు ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, శాత్తుమోరై, వేదవిన్నపాలు, ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం, మూలమంత్రమూర్తి, మంత్ర హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము, మహా పూర్ణాహుతి, యాగశాల ఉద్వాసన.

 Kalvakuntla Kavitha Sri Lakshmi Narasimha Swamy Temple Inauguration Ceremony Det-TeluguStop.com

ఉదయం 7.56 ని.లకు హస్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున మహాకుంభ ప్రోక్షణ, ప్రథమారాదనం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోరై, శాంతి కల్యాణం, మహదాశీర్వచనం, పండిత సన్మానం, ఉత్సవ సమాప్తి, స్వస్తి.చివరి రోజున జరిగే అత్యంత ముఖ్యమైన ఈ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొని శ్రీ లక్ష్మి నృసింహ స్వామి కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని సవినయంగా ఆహ్వానిస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube