లింగంపేట గ్రామ శివారులో కారు బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు!

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో ( రుద్రంగి లింగంపేట మధ్యలో) రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

 Two Injured In Car Accident At Lingampeta, Two Injured ,car Accident ,lingampeta-TeluguStop.com

పల్టి కొట్టి కారు పక్కన పొలంలో పడటంతో కారులో ఉన్న ఒక మహిళకు, వ్యక్తి కి స్వల్ప గాయాలు.

స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube