కామసూత్ర గ్రంథాల్లో కూడా స్త్రీ నాభికి ఎంతో విశిష్టత ఉంది.వేల సంవత్సరాలుగా స్త్రీ నాభి పురుషుల కంటికి అందంగా కనబడుతూ వస్తోంది.
అందుకే సినిమాల్లో హీరోయిన్ నాభిని వీలైనంతగా వాడుకుంటారు మన దర్శకులు.ఇన్నిరోజులు నాభిని ఎక్స్‌పోజ్ చేయడం కేవలం సినిమాల వరకే పరిమితం.
కాని ఇప్పుడు ఆవార్డు ఫంక్షన్లలో, ఆడయో ఫంక్షన్లలో .ఇంకే పబ్లిక్ ఈవెంట్ అయినా సరే, నాభి కనిపించేకా డ్రెస్సులు వేస్తున్నారు మన హీరోయిన్లు.
ఈ సినిమా కల్చర్ మహానగరాల్లోకి ఎప్పుడో పాకేసింది.నాభి కనిపించేలా డ్రెస్సులు వేసి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో, రెస్టారెంట్‌లలో, డిస్కోల్లో తెగ తిరిగేస్తుంటారు అమ్మాయిలు.
ఇదంతా ఒక ఎత్తైతే, బెల్లి బటన్ (నాభి ఉంగరం) అంటూ మరో కల్చర్ వచ్చింది.ఎలాగో బయటకి చూపిస్తున్నప్పుడు దానికి ఓ నగ తొడిగేసి మరింత అందంగా చూపిద్దాం అని నొప్పి భరిస్తూ నాభికి ఉంగరం కూడా తొడుగుతన్నారు సిటీ అమ్మాయిలు.
ఇంత కష్టం ఎందుకు? అంత నొప్పి భరించటం ఎందుకు? అసలు నాభిని ఎక్స్‌పోజ్ చేయడం ఎందుకు? ఈ ప్రశ్నలు ఒక యూట్యూబ్ ఛానెల అడిగినప్పుడు వచ్చిన సమాధనం సెక్సిగా కనిపించేందుకు అంట.అవును, మగవాళ్ళు సిక్స్ ప్యాక్ చేసి దర్జాగా చూపిస్తే తప్పులేదు కాని, అందంగా ఉన్న నాభిని చూపిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు సిటీ గర్ల్స్.ఇక ఆ బెల్లి బటన్ (నాభి ఉంగరం) నాభి అందాలని మరింత సెక్సిగా కనిపించేలా చేస్తుందట.అందుకే అందరి చూపులు తమవైపు తిప్పుకోవాలని, అలా నాభి కనిపించే డ్రెస్సులు తొడుగుతున్నారు మన న్యూ జెనరేషన్ మగువలు.