రాజన్న సిరిసిల్ల జిల్లా: బాధ్యతగా పనిచేసి తన వంతు కృషి చేస్తానని ఏ జి పి పసుల కృష్ణ(AGP Pasula Krishna ) అన్నారు.
ఏజీపీగా బాధ్యతలు సిరిసిల్ల కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక జస్వాల్( Radhika Jaswal ) సమక్షంలో గురువారం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన సీనియర్ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.