సారాయి తయారీ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ముస్తాబాద్ మండలం సేవలాల్ తండ( Sevalal Tanda ) గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ అనే వ్యక్తి తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ ( Head Constable ) డి.భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

 The Police Have Registered A Case Against The Man Who Was Making The Beer-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube