రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ రాజన్న స్వామివారిని దర్శించుకున్నసికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి.
అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్త ఆశీర్వచనము చేశారు.
ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ లడ్డు ప్రసాదం అందజేశారు .వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,సి సి ఎడ్ల శివసాయి ఉన్నారు.