పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ,వేములవాడ పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ సమావేశంలో ఓటు అభ్యర్థించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులురాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ పట్టణ భగవంతు నగర్ లో విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్( Chandragiri Srinivas Goud ) మాట్లాడుతూ అందుబాటులో ఉండే వ్యక్తి అది శీనన్నకు ఒక అవకాశం ఇచ్చి చేతి గుర్తుకు ఓటు వేయాలని పేరుపేరునా కోరడం జరుగుతుందని వారన్నారు.
</br)
బీసీ బిడ్డ నాలుగు సార్లు ఓడిన ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆది శ్రీనివాస్ గారిని ఒక్కసారి చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఒక్కసారి గమనిస్తే ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రాంతానికి ఎలాంటి ఆపద సంపదలో రాని వ్యక్తులు ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తులు ఈ ప్రాంతం కాదు వీరు కరీంనగర్ హైదరాబాదు( Hyderabad )లో ఉండే వ్యక్తులు ఇక్కడ పోటీ చేస్తున్నారు.కాబట్టి మనకు ఆపద సంపదలో అందుబాటులో ఉండే వ్యక్తి ఆది శీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు పుల్కం రాజు, చిలక రమేష్ కనికరపు రాకేష్, బైరి సతీష్, అరుణ్ తేజ చారి, బోనాల శివ, ఎడ్ల కమలాకర్, ఎర్ర శ్రావణ్, గంగిశెట్టి మహేష్, మండే రాజు ఎడ్ల శ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు ఉన్నారు