త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తూన్నా…వివరాలు మంచు విష్ణు( Manchu vishnu ) వెల్లడిస్తాడు రజనికాంత్ వ్యవహరం పై మాట్లాడాలి అంటే సాయంత్రం వరకు సమయం సరిపోదు వివాదాల జోలికి ఇప్పుడు వెళ్ళదల్చుకోలేదు తిరుమలలో( Tirumala ( ఎన్నడు లేని విధంగా అద్బుతమైన పరిపాలన సాగుతుంది.
ఇఓ దర్మారెడ్డి ( Dharma Reddy (భక్తులుకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసారు
.