శ్రీ సత్యసాయి జిల్లాలో ప్లాస్టిక్ నిల్వలపై కదిరి మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు.ఈ క్రమంలో రాయచోటి రోడ్డులో భారీగా ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్నారు.
గోడౌన్ లో నిల్వ ఉంచిన దాదాపు ఒక టన్ను ప్లాస్టిక్ ను సీజ్ చేశారు.అనంతరం షాపు యజమానికి రూ.2000 జరిమానా విధించారు.