ఏపీ రాష్ట్రంలో జెన్ కో ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.విద్యుత్ పంపిణీలో అత్యాధునిక విధానాలు ప్రవేశ పెడుతున్నట్లు ఏపీ ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు.
స్మార్ట్ మీటర్లపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఐఆర్డీఏ మీటర్లకు, స్మార్ట్ మీటర్లకు వ్యత్యాసం ఉండదన్నారు.
అదేవిధంగా టెండర్లలో పారదర్శక విధానం పాటిస్తున్నామని వెల్లడించారు.