పదకొండు మంది అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు అందజేసింది.హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 13 మంది అధికార ప్రతినిధులుండగా.నిన్నటి సమావేశానికి పదకొండు మంది అధికార ప్రతినిధులు గైర్హాజరైన సంగతి తెలిసిందే.
హాజరు కాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.కాగా నిన్న నిర్వహించిన సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులు మాత్రమే హాజరైయ్యారు.