క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది.ఈ మేరకు వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది.
దీని ప్రకారం అక్టోబర్ 5 న ప్రారంభంకానున్న టోర్నీ నవంబర్ 19తో ముగియనుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మూడ్ మ్యాచ్ లు జరగనున్నాయి.
అయితే వన్డే వరల్డ్ కప్ కు 2011 తరువాత తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది.కాగా బీసీసీఐ కొద్ది రోజుల ముందే ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీకి పంపగా.
అన్ని దేశాల అభిప్రాయాల మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.